Palnadu: పొడపాడు వద్ద లోకేష్, పవన్ కల్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీలు

Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసక్తికర ఫ్లెక్సీలు

Shekhar G
Published on: 12 Aug 2023 2:57 PM IST
Flexis With Photos Of Nara Lokesh And Pawan Kalyan At Podapadu
X

Palnadu: పొడపాడు వద్ద లోకేష్, పవన్ కల్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీలు

Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పొడపాడు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story