Jogi Ramesh: జోగి వద్దు.. పడమట ముద్దు అంటూ వెలసిన ఫ్లెక్సీలు

Flexis Against YCP In-Charge Jogi Ramesh
x

Jogi Ramesh: జోగి వద్దు.. పడమట ముద్దు అంటూ వెలసిన ఫ్లెక్సీలు

Highlights

Jogi Ramesh: జోగిరమేష్‌ పోటీచేస్తే వైసీపీకి ఒక స్థానం తగ్గుతుందంటూ ఫ్లెక్సీల్లో రాతలు

Jogi Ramesh: కృష్ణాజిల్లాలో ఫ్లెక్సీల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. వైసీపీ ఇంఛార్జ్ జోగిరమేష్ పై ఫ్లెక్సీ వార్ ఆగడం లేదు. జోగి వద్దు..పడమట ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలశాయి. పెనమలూరు ఇన్ ఛార్జీగా జోగి రమేష్ ను నియమించినప్పటి ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. స్థానిక నేతలకే టికెట్టు ఇవ్వాలని కార్యకర్తలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జోగిరమేష్ పోటీచేస్తే వైసీపీకి ఒక స్థానం తగ్గుతుందంటూ ఫ్లెక్సీల్లో రాతలు అగుపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories