West Godavari: తాడేపల్లిగూడెంలో పోటాపోటీ ఫ్లెక్సీలు

*పాదయాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి వెలసిన ఫ్లెక్సీలు

Rama Rao
Published on: 4 Oct 2022 10:41 AM IST
Flexi War in West Godavari district
X

తాడేపల్లిగూడెంలో పోటాపోటీ ఫ్లెక్సీలు

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ రగడ తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెంలో పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. పాదయాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి మరికొన్ని ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇది ఫేక్‌ యాత్ర.. గో బ్యాక్‌.. గో బ్యాక్‌ అంటూ వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలపై జగన్‌, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కొట్టు ఫొటోలు ఉన్నాయి. దీంతో ఫ్లెక్సీ రగడ చర్చనీయాంశమైంది.

Rama Rao

Rama Rao

Next Story