Visakhapatnam: వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన ఫ్లెక్సీల ఏర్పాటు

Visakhapatnam: పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీ

Jyothi
Published on: 28 May 2023 2:01 PM IST
Flexi War In Visakhapatnam
X

Visakhapatnam: వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన ఫ్లెక్సీల ఏర్పాటు

Visakhapatnam: విశాఖలో ఫ్లెక్సీల వార్ కలకలం సృష్టిస్తోంది. వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన శ్రేణులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అందుకు గాను తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ అక్కరమాని విజయ నిర్మల రాక్షస పాలన అంతం... ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విశాఖలోని పలు కూడళ్లలో ఇరువర్గాలు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో GVMC సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు.

Jyothi

Jyothi

Next Story