Bay of Bengal: అలల ఉధృతికి ఫిషింగ్ బోట్ బోల్తా.. ఈదుకుంటూ బయటపడ్డ..

Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడం ఎఫెక్ట్

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 2:58 PM IST
Fishing Boat Capsizes in Bay of Bengal Due to Low Pressure Effect
X

ఫిషింగ్ బోట్ (ఫైల్ ఇమేజ్)

Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం కారణంగా విశాఖ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో అలల ఉధృతికి బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మత్స్యకారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటపడ్డారు. ప్రమాద సమయంలో వలలు కొట్టుకుపోయినట్లు మత్స్యకారులు వాపోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story