Srikakulam: రోడ్డుపై చేపలు.. పట్టేందుకు పోటీ పడ్డ స్థానికులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుపైకి వరద నీరు

Jyothi
Published on: 19 July 2023 10:54 AM IST
Fishes on the Road Due To Heavy Rain in Srikakulam District
X

Srikakulam: రోడ్డుపై చేపలు.. పట్టేందుకు పోటీ పడ్డ స్థానికులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో స్కూళ్లు ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. వజ్రపుకోనేరులో రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో చేపలు రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. చేపలు పట్టేందుకు స్థానికులు పోటీ పడ్డారు.

Jyothi

Jyothi

Next Story