CM Jagan: మా చిన్నాన్నను మేమే హత్య చేశారన్నారు

CM Jagan: ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుస్తుంది?

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 5:25 PM IST
First Time CM Jagan Reacts on YS Viveka Death Case
X

మా చిన్నాన్నను మేమే హత్య చేశారన్నారు (ఫైల్ ఇమేజ్)

CM Jagan: వివేకా హత్యపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై జగన్ తొలిసారిగా బాహాటంగా స్పందించారు. మాచిన్నాన్నను మా కుటుంబమే హత్య చేసిందని టీడీపీ చేసిన ఘోరమైన ప్రచారం చూస్తే బాధ కలుగుతుందని. తమ కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకు నే ద్వేషాలు లేవని, ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుస్తుందనీ అన్నారు.. ఈ హత్య టీడీపీ అధికారంలో ఉండగానే జరిగిందని కాబట్టి ఆ ప్రభుత్వాన్నే తాము అనుమానించాల్సి వస్తోందన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story