Kadapa: కడపలో మొదటగా చలానాల స్కామ్‌ గుర్తింపు -రిజిస్ట్రేషన్‌ ఐజీ శేషగిరి

Kadapa: కోటి చలాన్లకు పైగా తనిఖీలు నిర్వహించాం -ఐజీ శేషగిరి

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 8:37 PM IST
First Challans Scam Founded in Kadapa
X

చల్లన్స్ స్కాం కడప

Kadapa: ఏపీ వ్యాప్తంగా నకిలీ చలానాల స్కామ్‌ కలకలం రేపుతోంది. మొదటగా కడపలో చలానాల బాగోతాన్ని గుర్తించామని చెప్పారు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ శేషగిరి. కోటి చలాన్లకు పైగా తనిఖీలు నిర్వహించామని, 17 కార్యాలయాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. కడప, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగాయన్న ఆయన 5కోట్ల 25 లక్షలకు పైగా కుంభకోణం జరిగినట్టు గుర్తించామన్నారు. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేశామంటున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ శేషగిరి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story