Visakhapatnam: విశాఖ ఏవోబీలో ఎన్‌కౌంటర్

Visakhapatnam: మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు

Sandeep Eggoju
Updated on: 23 Sept 2021 2:00 PM IST
Firing Between the Maoists and Police at AOB in Visakhapatnam
X

విశాఖపట్నం ఏఓబీలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖ ఏవోబీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే వారం రోజుల్లోనే మూడోసారి ఎదురుకాల్పులు జరగడంపై స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story