USA: అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి మృతి

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Jun 2024 9:16 PM IST
Three children died after falling into the water tank in maabubnagar
X

Telangana: విషాదం..నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం

USA: బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ అమెరికాలో మృతి చెందాడు. బాధితుడు అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్​లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్కడ జరిగిన కాల్పుల్లో గోపీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. గోపీకృష్ణని వెంటనే ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story