Visakhapatnam: జనసేన కార్యాలయంలో అగ్నిప్రమాదం

Visakhapatnam: విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంబవించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2024 3:22 PM IST
Fire Breaks Out at Jana Sena Party Office in Visakhapatnam
X

Visakhapatnam: జనసేన కార్యాలయంలో అగ్నిప్రమాదం

Visakhapatnam: విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంబవించింది. గోపాలపట్నం ఇంద్రనగర్ లోని జనసేన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా సమయానికి రాకపోవడంతో స్థానికులు మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనసేన పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story