విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటి మెహరీన్

Film actress Mehreen visited Vijayawada Durgamma Temple
x

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటి మెహరీన్

Highlights

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న మెహరీన్

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు సినీ నటి మెహరీన్. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శనానికి అందరూ సహకరించారన్నారు.ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. అలాగే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories