కుప్పం లో ఉద్రిక్తత.. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

Chittoor - Kuppam: నలుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

Shireesha
Updated on: 11 Jan 2022 8:56 AM IST
Fight Between TDP and YCP Leaders in Kuppam Chittoor District | AP Latest News
X

కుప్పం లో ఉద్రిక్తత.. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

Chittoor - Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి లక్ష్మీపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్నారు టీడీపీ, వైసీపీ శ్రేణులు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కుప్పం ఏరియా ఆసుపత్రి వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Shireesha

Shireesha

Next Story