Visakhapatnam: ఏపీ దేవాదా‍యశాఖలో భగ్గుమన్న విభేదాలు

Andhra Pradesh: డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి మధ్య వాగ్వాదం

Sandeep Eggoju
Updated on: 5 Aug 2021 9:59 PM IST
Conflicts in Andhra Pradesh Endowments Department
X

డిప్యూటీ కమిషనర్ పై ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

Visakhapatnam: ఏపీ దేవాదా‍యశాఖలో విభేదాలు భగ్గుమన్నాయి. ఓ విషయంలో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖలోని దేవాదాయశాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా.. అక్కడకు వచ్చిన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి.. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌పై ఇసుక, మట్టి విసిరింది. ఘటనను చూసి అక్కడే ఉన్న అధికారులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story