తూ.గో. గోకవరం సంతలో పండుగ వాతావరణం

* కోళ్లను కొనుగోలు చేసేందుకు తరలివస్తున్న పందెంరాయుళ్లు

R Tripura Malini
Published on: 12 Dec 2022 12:41 PM IST
Festive Atmosphere At Gokavaram Santa
X

తూ.గో. గోకవరం సంతలో పండుగ వాతావరణం

Godavari: తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంతలో పందెం కోళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. కోళ్లను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి పందెం రాయుళ్లు సంతకు వస్తున్నారు. నర్సీపట్నం, భీమవరం, పాడేరు, బొబ్బలి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు కొళ్లను అమ్మడానికి తీసుకొచ్చారు. ఒక్కో కోడి ధర 7వేల నుంచి 20వేల రూపాయల వరకు పలుకుతున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story