కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. ఏపీ వైద్యారోగ్య శాఖలో నిర్లక్ష్యం..

Nellore: అంబులెన్స్‌ సౌకర్యం కల్పించలేదని తండ్రి ఆవేదన...

Shireesha
Published on: 5 May 2022 4:28 PM IST
Father Takes Son Dead Body on Bike in Nellore District | Ruia Hospital Issue | Live News
X

కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. ఏపీ వైద్యారోగ్య శాఖలో నిర్లక్ష్యం..

Nellore: నెల్లూరు జిల్లా సంగంలో రుయా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు తండ్రి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు.. అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి ఏపీ వైద్యారోగ్యశాఖలో నిర్లక్ష్యం తాండవిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story