Road Accident: సత్యసాయి జిల్లా పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

* హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ప్రమాదంలో దంపతులు మృతి, నలుగురికి గాయాలు

R Tripura Malini
Published on: 19 Nov 2022 12:48 PM IST
Fatal Accident Took Place Near SatyaSai District
X

సత్యసాయి జిల్లా పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

Road Accident: సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story