Vizianagaram: బీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతుల డిమాండ్

Vizianagaram: ఫ్యాక్టరీ నుండి కలక్టరేట్ వరకు పాదయాత్రకు సిద్దమైన రైతులు

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 4:39 PM IST
Farmers Demand to Open the Bheemasingi sugar Factory
X

బీమసింగి షుగర్ ఫ్యాక్టరీ (ఫైల్ ఇమేజ్)

Vizianagaram: విజయనగరం జిల్లాలోని బీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ ఫ్యాక్టరీ పరిధిలోని 5 మండలాల రైతులు బీమసింగ్ ఫ్యాక్టరీ నుండి కలక్టరేటు వరకు పాదయాత్రకు సిద్దమయ్యారు. 5 మండలాల్లో 45 నుండి 60 వేల టన్నుల చెరుకు ఉంటే కేవలం 15 వేల టన్నులే ఉందనడం విడ్డురంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా బీమసింగ్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలంటున్న రైతు సంఘం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story