Chittoor: జనంపైకి తిరగబడ్డ రెండు ఏనుగులు.. దాడిలో రైతు మృతి

Chittoor: రెండు ఏనుగుల.. దాడిలో రైతు మృతి

Dhatripriya
Updated on: 7 May 2023 12:47 PM IST
Farmer Killed In Attack By Two Elephants
X

Chittoor: రెండు ఏనుగుల.. దాడిలో రైతు మృతి

Chittoor: చిత్తూరు జిల్లా క్రిష్ణగిరి చెరువులో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఏనుగులను అడవిలోకి పంపేందుకు ప్రయత్నించే క్రమంలో... రెండు ఏనుగులు జనంపై తిరగబడ్డాయి. ఏనుగు దాడిలో రైతు పెరుమాళ్‌ మృతి చెందాడు.

Dhatripriya

Dhatripriya

Next Story