నేడు చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు

Chandrababu: ములాఖత్ ద్వారా కలవనున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Jyothi
Published on: 18 Sept 2023 10:20 AM IST
Family Members Will Meet Chandrababu Today
X

నేడు చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్ తొమ్మిదవ రోజుకు చేరుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఆయన కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, చంద్రబాబును కలవనున్నారు. రాజమండ్రి నాళం భీమరాజు వీధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు భువనేశ్వరి, బ్రాహ్మణి. అనంతరం ప్రసాదం తీసుకుని జైల్లో ఉన్న చంద్రబాబును కలవడానికి వెళ్తారు. రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

Jyothi

Jyothi

Next Story