AP News: వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...

AP News: వై.ఎస్.భారతి ఒక లెటర్ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం...

Shireesha
Published on: 22 March 2022 6:19 PM IST
False propaganda on social media against YS Bharathi Said Ambati Rambabu
X

AP News: వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...

AP News: సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వై.ఎస్. భారతి ఒక లెటర్ రాసినట్లు సోషల్ మీడియాలో సర్క్యూట్ అవుతుందన్నారు. ఆ లేఖను వై.ఎస్. భారతి రాయలేదన్నారు అంబటి రాంబాబు.

Shireesha

Shireesha

Next Story