వైసీపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఫేక్‌ వెబ్‌సైట్

వైసీపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఫేక్‌ వెబ్‌సైట్
x
Highlights

వైసీపీ ప్రభుత్వానికి ఓ ఫేక్‌ వెబ్‌సైట్ షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం YSRCPPOLLS.IN పేరిట వైసీపీ ప్రభుత్వం నిన్న యాప్‌ను ప్రారంభించింది....

వైసీపీ ప్రభుత్వానికి ఓ ఫేక్‌ వెబ్‌సైట్ షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం YSRCPPOLLS.IN పేరిట వైసీపీ ప్రభుత్వం నిన్న యాప్‌ను ప్రారంభించింది. అయితే.. ఈ యాప్‌ను పోలి ఉండేలా YSRVPPOLLS.COM పేరిట మరో ఫేక్‌ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు తయారు చేశారు. అక్కడితో ఆగని కేటుగాళ్లు.. పంచాయతీ ఫలితాలను తారుమారు చేస్తూ.. వైసీపీకి తక్కు పంచాయతీ స్థానాలు వచ్చినట్లు చూపిస్తున్నారు. దీంతో ఈ ఫేక్ వెబ్‌సైట్‌పై సీఐడీకి ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories