AP News Today: ఏపీలో వైరల్ అవుతున్న ఫేక్ పోస్టింగులు

*సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టులు *ఈ పోస్టులను ఖండించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం

Shilpa
Published on: 7 Oct 2021 6:25 PM IST
Fake Post in Social Media about Temples Decorated with Lighting of YCP Colours Settingup During Navratri Celebrations
X

 వైసీపీ రంగులతో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు ఫేక్ పోస్టులు(ఫైల్ ఫోటో)

AP News Today: దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు వైసీపి రంగులతో లైటింగ్ ఏర్పాటుచేశారని సోషల్ మీడియాలో చేస్తున్నది దుష్ర్పచారమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది నవరాత్రిఉత్సవాలలో పార్టీ రంగులతో లైటింగ్ లు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే దుష్ర్పచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫేక్ పోస్టులను ఒరిజినల్ వీడియోతో సరి పోలుస్తూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అసలు ఫుటేజ్ ను విడుదల చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం ఇలాంటి పోస్టులు పెట్టొద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.

Shilpa

Shilpa

Next Story