గుంటూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్‌

గుంటూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్‌
x
తాడేపల్లి
Highlights

గుంటూరు జిల్లాలో నకిలీపోలీసులు హల్‌చల్‌ చేశారు. పోలీసులమంటూ తిరుగుతున్న ఇద్దరు నకిలీ పోలీసులు తాడేపల్లిలో పట్టుబడ్డారు. కొన్ని రోజులుగా దుకాణదారుల...

గుంటూరు జిల్లాలో నకిలీపోలీసులు హల్‌చల్‌ చేశారు. పోలీసులమంటూ తిరుగుతున్న ఇద్దరు నకిలీ పోలీసులు తాడేపల్లిలో పట్టుబడ్డారు. కొన్ని రోజులుగా దుకాణదారుల వద్ద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వీరి ఆగడాలపై దుకాణదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories