Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌..

Gudivada Amarnath:

Shekhar G
Published on: 11 Aug 2023 10:40 AM IST
Fake Facebook Account on Gudivada Amarnath
X

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌.. 

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌ క్రియేట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఫేక్ అకౌంట్‌తో డబ్బులు పంపాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. అలాంటి రిక్వెస్టులు వస్తే బ్లాక్ చేయాలని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story