తిరుమలలో ఫేస్ రికగ్నైషన్‌ టెక్నాలజీ

TTD EO: దళారుత బెడద తొలగిపోయింది

Dhatripriya
Updated on: 2 March 2023 8:30 PM IST
Face Recognition Technology In Tirumala
X

తిరుమలలో ఫేస్ రికగ్నైషన్‌ టెక్నాలజీ

TTD: దళారుల దోపిడీని తగ్గించేందుకే ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ తీసుకొచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను ఈవో పరిశీలించారు. నూతన పరిజ్ఞానం అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో దళారుల చేతిలో గదుల రొటేషన్ విధానం సాగిందని.. ఇప్పుడు ఫేస్ రికగ్నైషన్‌తో ఆ విధానానికి చెక్ పెట్టామన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story