ఏలూరు జిల్లా తాడేపల్లిలో పేలుడు

* చొప్పరమెట్ల హ్యాపీ వ్యాలీ స్కూల్‌ లో పేలుడు

R Tripura Malini
Updated on: 17 Dec 2022 1:40 PM IST
Explosion In Tadepalli Of Eluru District
X

ఏలూరు జిల్లా తాడేపల్లిలో పేలుడు

Eluru: ఏలూరు జిల్లా తాడేపల్లిలో పేలుడు కలకలం రేగింది. చొప్పరమెట్ల హ్యాపీ వ్యాలీ స్కూల్ లో పేలుడు సంభవించింది. స్కూల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో వ్యర్థాలను తరలిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుడు, బాధితులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story