AP Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. కేబినెట్‌ నుంచి ఒకరు లేదా ఇద్దరిని..

AP Cabinet: 2024 వరకు కేబినెట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవంటున్న సీనియర్లు

Dhatripriya
Published on: 1 April 2023 2:19 PM IST
Excitement Over Expansion Of AP Cabinet
X

AP Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. కేబినెట్‌ నుంచి ఒకరు లేదా ఇద్దరిని..

AP Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదా? అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా కేబినెట్‌ ఎక్స్‌పాన్షన్ తప్పదంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకపోతే.. కేబినెట్‌ నుంచి ఒకరు లేదా ఇద్దరిని తప్పిస్తానన్న సీఎం హెచ్చరించారు. అయితే 2024 వరకు కేబినెట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని సీనియర్లు చెబుతున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఎల్లుండి సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Dhatripriya

Dhatripriya

Next Story