TDP Lawyers: క్వాష్ పిటిషన్‌‌లో కీలక అంశాలు ప్రస్తావించిన టీడీపీ తరపు న్యాయవాదులు

TDP Lawyers: పలువురు నిందితుల వాంగ్మూలాలు తప్ప ఎలాంటి ఆధారాలు సిఐడి సేకరించలేదు

Shekhar G
Updated on: 12 Sept 2023 3:31 PM IST
Except 409, All Other Sections Are Punishable Within Seven Years
X

TDP Lawyers: 409 తప్ప మిగతా సెక్షన్లన్నీ ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడేవే

TDP Lawyers: ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ లాయర్లు అందులో కీలక అంశాలు ప్రస్తావించారు. FIRలో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ కుట్రలో భాగమే అని.. తప్పుడు క్రిమినల్ కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నేరం చేశారనడానికి సిఐడి దగ్గర ఆధారాలు లేవని.. ఆధారాలు సేకరించడంలో సిఐడి విఫలమైందని కోర్టుకు తెలిపారు టీడీపీ లాయర్లు. పలువురు నిందితుల వాంగ్మూలలు తప్ప ఆధారాలు సేకరించకుండానే.. బాబును నిందితుడిగా చేర్చారని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story