Prakash Javadekar: రాజధాని కోసం వైసీపీ, టీడీపీ కొట్టుకుంటున్నాయి

Prakash Javadekar: టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదు

Arun Chilukuri
Published on: 28 Dec 2021 6:22 PM IST
Ex Union Minister Prakash Javadekar Comments on TDP and YCP | AP News Today
X

టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదు

Prakash Javadekar: పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి ఏడేళ్లవుతున్నా పూర్తికాలేదన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులున్నాయన్న జవదేకర్‌ రాజధాని కోసం వైసీపీ, టీడీపీ ఇప్పటికీ కొట్టుకుంటున్నాయన్నారు. టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story