V Hanumantha Rao: సాయి తేజ భార్యకు గెజిటెడ్ ఉద్యోగం ఇవ్వాలి
V Hanumantha Rao: సాయి తేజ కుటుంబీకులను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్
సాయి తేజ కుటుంబీకులను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ (ఫైల్-ఫోటో)
V Hanumantha Rao: సాయి తేజ కుటుంబీకులను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పరామర్శించారు. బిపిన్ రావత్ లాంటి వ్యక్తి వద్ద సాయి తేజ పనిచేయడం తెలుగు వారికి గర్వకారణమన్నారు. సాయితేజ్ కుటుంబంలోనే దేశభక్తి ఉందన్నారు. సాయి తేజ కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారంతో పాటు అతని భార్యకు గెజిటెడ్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
Next Story




