Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయి

Vundavalli Arun Kumar: లోక్ సభలో చర్చ జరిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుంది

Rama Rao
Updated on: 9 Feb 2022 4:15 PM IST
EX MP Vundavalli Arun Kumar Comments on Congress and BJP
X

Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయి

Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ఆ రోజు లోక్ సభలో డివిజన్ జరిగి ఉంటే విభజన బిల్లు పాస్ అయ్యేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో చర్చ జరిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story