తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది

Jyothi
Published on: 29 Jun 2023 3:02 PM IST
EX MP Ponnam Prabhakar Visits Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ 

Ponnam Prabhakar: త్వరలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తిరుమల శ్రీవారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వీరాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story