Balineni Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న బాలినేని.. నారాయణస్వామిరెడ్డికే పోస్టింగ్

Balineni Srinivasa Reddy: ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే దర్శి డీఎస్పీగా బదిలీ

Dhatripriya
Published on: 6 May 2023 2:32 PM IST
EX Mp Balineni Srinivasa Reddy Success Over Ongole DSP Transfer
X

Balineni Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న బాలినేని.. నారాయణస్వామిరెడ్డికే పోస్టింగ్

Balineni Srinivasa Reddy: ఒంగోలు డీఎస్పీ పోస్టింగ్‌ విషయంలో పంతం నెగ్గించుకున్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. తాను నిర్ణయించిన వ్యక్తే డీఎస్పీగా నియామకమయ్యారు. దర్శి డీఎస్పీ సూర్యనారాయణరెడ్డిని ఒంగోలు డీఎస్పీగా నియమిచింది ప్రభుత్వం. ఇక.. దర్శి డీఎస్పీగా అశోక్‌ వర్ధన్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వివాదానికి కారణమైన డీఎస్పీ అశోక్‌ వర్ధన్‌రెడ్డిని.. ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే బదిలీ చేయించారు మాజీమంత్రి బాలినేని.

Dhatripriya

Dhatripriya

Next Story