Shobha Hymavathi: ఏపీలో టీడీపీకి మరో షాక్‌

Shobha Hymavathi: పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

Sandeep Eggoju
Updated on: 17 July 2021 2:16 PM IST
Ex MLA Shobha Hymavathi Resigns to TDP Party
X

మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి (ఫైల్ ఇమేజ్)

Shobha Hymavathi: ఏపీలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. శృంగవరపు కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసకున్నారు. తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపారు. శృంగవరపు కోటలో వర్గ విభేదాలతో పార్టీని వీడేందుకు సిద్ధమైన హైమావతి.. అటు అధిష్టానంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సరైన గుర్తింపు రాకపోవడంతో టీడీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story