Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులపై చింతమనేని షాకింగ్ కామెంట్స్

Sandeep Eggoju
Published on: 3 March 2021 2:26 PM IST
EX MLA Chintamaneni Prabhakar Sensational Comments On TDP Corporaters
X

చింతమనేని ప్రభాకర్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులపై చింతమనేని షాకింగ్ కామెంట్స్ చేశారు. విత్‌ డ్రా చేసుకున్న టీడీపీ కార్పొరేటర్‌ డివిజన్‌లలో.. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటానన్నారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్ ఉండదని.. పార్టీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానన్నారు.చింతమనేని కామెంట్స్‌తో ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story