Somireddy: కోర్టులో చోరీ కేసుపై మరోసారి సీబీఐ ముందుకు మాజీమంత్రి సోమిరెడ్డి

Somireddy: సీబీఐ అధికారుల ముందు హాజరైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

Dhatripriya
Updated on: 25 Jan 2023 1:45 PM IST
Ex minister Somireddy again before CBI on theft case in court
X

Somireddy: కోర్టులో చోరీ కేసుపై మరోసారి సీబీఐ ముందుకు మాజీమంత్రి సోమిరెడ్డి

Somireddy: నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్ల చోరీ కేసుకు సంబంధించి మరోసారి సీబీఐ ముందుకు హాజరయ్యారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇప్పటికే రెండుసార్లు విచారించిన చెన్నై సీబీఐ అధికారులు సోమిరెడ్డిని మూడోసారి విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు సోమిరెడ్డి ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story