ఫ్లెక్సీల కలకలం.. సీఎం జగన్‌, మాజీ మంత్రి రావెల కిశోర్ ఫ్లెక్సీలు

Flexies: సీఎం జగన్‌, మాజీ మంత్రి రావెల కిశోర్ ఫ్లెక్సీలు

Jyothi
Published on: 17 Oct 2023 2:29 PM IST
Ex-Minister Ravela Kishore Babu Flexies
X

ఫ్లెక్సీల కలకలం.. సీఎం జగన్‌, మాజీ మంత్రి రావెల కిశోర్ ఫ్లెక్సీలు

Andhra News: ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్‌, మాజీ మంత్రి రావెల కిశోర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రావెల రావాలి.. అభివృద్ధి జరగాలి అంటూ రావెల్ యూత్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు వైసీపీ ఎమ్మెల్యే సుచరిత దూరంగా ఉంటున్నారు. వైసీపీ తరఫున రావెల కిశోర్ సతీమణి పోటీలో ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. తన సామాజిక వర్గం నేతలతో రావెల కిశోర్‌ బాబు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం మాజీ మంత్రి రావెల కిషోర్ బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.

Jyothi

Jyothi

Next Story