Perni Nani: "తప్ప తాగి అసెంబ్లీకి వచ్చారు".. బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్

Perni Nani: బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. తప్పతాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ బాలకృష్ణపై మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2025 2:24 PM IST
Perni Nani: తప్ప తాగి అసెంబ్లీకి వచ్చారు.. బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్
X

Perni Nani: బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. తప్పతాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ బాలకృష్ణపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అసెంబ్లీలో ఉంటే.. రాబోయే రోజుల్లో గేటు దగ్గర బ్రీత్ అనలైజర్‌ టెస్టులు చేయాలన్నారు నాని. పవన్‌ కల్యాణ్‌కు హోదా, మర్యాద ఇవ్వడం చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆరోజు బాలకృష్ణతో తాను ఫోన్‌లో మాట్లాడానన్న నాని.. మాట్లాడలేదని బాలకృ‌ష్ణ తన తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story