AP Highcourt: మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు

AP Highcourt: రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 4:06 PM IST
Ex-Minister Narayana Granted Anticipatory Bail for Three Months
X

AP Highcourt: మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు

AP Highcourt: రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. నారాయణ ఆరోగ్యం సరిగా లేదని ఏపీ హైకోర్టుకు నారాయణ తరఫు లాయర్‌ తెలపడంతో మూడు నెలల ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణ కీలకమని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న ధర్మాసనం నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story