ప.గో. జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి వర్సెస్ ఎమ్మెల్యే ముదునూరి

Ex Minister Kothapalli Subbarayudu Comments on MLA Mudunuri Prasad Raju
x

చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Highlights

West Godavari: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి వర్సెస్ ఎమ్మెల్యే ముదునూరి మధ్య వివాదం ముదురుతోంది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నాడు. నర్సాపురం ఎమ్మెల్యేగా ప్రసాద్‌రాజును గెలిపించినందుకు.. చెప్పుతో కొట్టుకుంటున్నానన్నారు సుబ్బారాయుడు. అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పుచేశానన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories