మాజీమంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి సంచలన వ్యాఖ్యలు

EX Minister DL Ravindra Reddys sensational remarks
x

మాజీమంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Highlights

Ravindra Reddy: *వివేకా హత్యకేసును రివర్స్‌లో జగన్ నడిపిస్తున్నారు

Ravindra Reddy: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరో సారి సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తన బాబాయి వివేకా హత్యకేసును రివర్స్ లో నడిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో జగన్ తో సహా ఆయన కుటుంబ సభ్యులందరికీ ముందే తెలుసన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు వివేకా హత్యకేసులో ఉన్నారని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిపైనా డీఎల్ రవీంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన డబ్బే పరమావధిగా పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories