Purandeswari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి పురందేశ్వరి

Daggubati Purandeswari: స్వామికి మొక్కులు చెల్లించిన కుటుంబ సభ్యులు

Sandeep Eggoju
Updated on: 26 July 2021 5:19 PM IST
Ex Minister Daggubati Purandeswari Visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న దగ్గుబాటి పురందేశ్వరి (ఫైల్ ఇమేజ్)

Daggubati Purandeswari: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వారు మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story