Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్

Ayyanna Patrudu: రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్మాలంటే లంచాలు ఇవ్వాల్సిందే

Rama Rao
Published on: 11 Jan 2022 3:46 PM IST
Ex Minister Ayyanna Patrudu Sensational Comments | AP News Today
X

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్

Ayyanna Patrudu: రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలన్నారు. అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సెక్షన్ ఆఫీసర్ నుంచి డీఎఫ్‌వో వరకు అందరి చేయి తడిపితేనే ఫైలు ముందుకు వెళ్లే పరిస్థితి దాపరించిందని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story