మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

* అవసరమైతే భార్యను వదులుకుంటా.. * టీడీపీని వీడే ప్రసక్తే లేదు -అయ్యన్నపాత్రుడు * ఏ తప్పు చేయని నాపై నిర్భయ చట్టం మోపారు -అయ్యన్న

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యను అయినా వదులుకుంటాను గానీ.. టీడీపీని మాత్రం వీడనని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల పెంపును నిరసిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ తప్పు చేయని తనపై నిర్భయ చట్టం మోపారని.. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అయ్యన్న హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories