Anil Kumar Yadav: ప్రతిపక్షాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

Anil Kumar Yadav: కొన్ని మీడియా సంస్థలు ఎన్ఆర్సీ సంఘటనను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో జరిగినట్టు చూయిస్తున్నాయి

Rama Rao
Updated on: 13 May 2022 1:30 PM IST
Ex Minister Anil Kumar Yadav Fires At the Opposition | Telugu News
X

Anil Kumar Yadav: ప్రతిపక్షాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

Anil Kumar Yadav: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాలపై మరోసారి రెచ్చిపోయారు. ఎప్పుడో ఎన్ఆర్సీ సమయంలో జరిగిన సంఘటనను కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు గడప గడపకు కార్యక్రమంలో జరిగినట్లు చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదే పదే దుష్పచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, తనపై ఏమి రాసుకుంటారో మీడియాలో ఏం చూపించుకుంటారో చూపించుకోండి అంటూ సవాల్ విసిరారు. తాము ఏమిరాసినా ఏమి చూసిన చెల్లుబాటవుతుందనుకుంటే కడుపు మండిన అభిమానులు ఏదో ఒకరోజు తగిన బుద్ధి చెబుతారని అనిల్ హెచ్చరించారు.

Rama Rao

Rama Rao

Next Story