Akhila Priya: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తీరుపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్
Akhila Priya: నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని కొల్లగొడుతున్నారు *ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు- అఖిల
మాజీ మంత్రి అఖిల్ ప్రియా (ఫైల్ ఇమేజ్)
Akhila Priya: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తీరుపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామంటున్న మాజీ మంత్రి అఖిలప్రియ.
Next Story




