Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పదవులకు సర్వం సిద్ధం

Andhra Pradesh: కొలిక్కి వచ్చిన నామినేటెడ్ పదవుల ఎంపిక * రేపు నామినేటెడ్ పదవుల విడుదలకు ఏర్పాట్లు

Sandeep Eggoju
Published on: 13 July 2021 5:51 PM IST
Everything is Ready for Nominated Posts in Andhra Pradesh
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పదవుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపు జరగనున్న నామినేటెడ్ పదవుల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 70 కార్పొరేషన్లకు రేపు చైర్మన్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story