R Krishnaiah: జగన్‌కు అందరూ అండగా నిలవాలి

Jagan అభివృద్ధి పనులను ఇంటింటికి ప్రచారం చేయాలి

Dhatripriya
Updated on: 14 Jun 2023 4:12 PM IST
Everyone should support Jagan Says Krishnaiah
X

జగన్‌కు అందరూ అండగా నిలవాలి

R Krishnaiah: బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్‌కు అందరూ అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం చేయడానికి దమ్ము కావాలన్నారు. జగన్ బీసీలకు చేస్తున్న కార్యక్రమాలను కుల సంఘాలు ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన జగన్‌ను ప్రతిపక్షాలు అభినందించాలన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story