Tirupati: శ్రీకృష్ణనగర్‌లో పగుళ్లు ఏర్పడిన భవనాన్ని పరిశీలించిన ఇంజనీర్లు

Tirupati: నిర్మాణం పటుత్వంపై పర్యవేక్షిస్తున్న అధికారులు

Sandeep Eggoju
Updated on: 28 Nov 2021 7:00 PM IST
Engineers Inspect the Inspect a Cracked Building in Sri Krishnanagar
X
పగుళ్ల బిల్డింగ్ ను పరిశీలించిన ఇంజనీర్స్ (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో వర్షం, వరదల కారణంగా నేల కుంగి భారీ పగుళ్లు ఏర్పడి కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు ఇంజనీర్లు. ఆ భవనాన్ని కూలగొట్టాలని మొదట ప్రతిపాదించినా నిర్మాణం పటుత్వంపై మరోసారి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షించారు. ఎస్వీ యూనివర్శిటీ ఆర్కిటెక్ట్ నిపుణులు సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు పర్యవేక్షించారు. మరో వైపు తిరుపతి నగరంలో 16 పాత భవనాలు నేలకూలే ప్రమాదం ఉండటంతో అధికారులు వాటిని కూల్చడానికి నిర్ణయం తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story